Author : Deepthi, Executive Director, PCT

You can read about Human Development Index: Here.

Happiness Index Factors

మనకి మనమే మన ఒత్తిడిని ఎలా manage చెయ్యాలో తెల్సుకోవాలి.

చెందమామ రోజూ ఒకేలా ఉంటుంది పర్ధూ.
కానీ ఒక్కొక్కసారే మనసుకి నచ్చుతుంది.
తేడా అక్కడ ఉండదు. మన Interpersonal
Skillsలో ఉంటుంది.
- మనం ఎవరికీ ఫోన్ చేసినా అతి చక్కటి స్వరంతో వినే మాట “ మనం పోరాడాల్సింది వ్యాధితో, రోగితో కాదు, వారిని వివక్షతో చూడద్దు… వారికి సహకరిద్దాం “.
- అలాగే, ఎపుడూ కని, విని ఎరుగానట్టుగా ఎటువంటి బేధం లేకుండా , అందరు ఏకపక్షంగా ఉంటూ, తమకు తోచిన సహాయాన్ని అందించడం చూస్తూ ఉన్నాము. ఆర్ధిక ఇబ్బందుల వలన మరణాలను దాదాపుగా తగ్గించడానికి కారణం, అందరు కలిసి మెలసి సహాయ సహకారాలు చేసుకోవడమే.

మీకు అర్ధమవుతోన్దా?

అందుకే విశ్లేషణా ప్రతిభ జీవన నైపుణ్యం అనేది.

The Corona Talk…

స్వీయ అవగాహనకు ఉదాహరణ: మనకి ఎవరో అంటే కోపం వస్తోందా, లేదా ఈర్ష్య లోపల ఉండడం వల్ల వాళ్ళు చేసేది ప్రతీదీ చిరాగ్గా అనిపిస్తోందా? అసలు వేరే వాళ్ళతో మనని మనం పోల్చుకుని అస్థిమితం కలుగుతోందంటే, అది పక్క వాళ్ళ గురించి కూడా కాదేమో? మనలో మనకున్న తీరని, చేరుకోలేని విషయాల గురించి ఉన్న ఘర్షణా?

Unprofessional Emoter.